Parental tips

మీ పిల్ల‌ల్లో ఆక‌లి పెర‌గాలంటే ఇలా చేయండి

చాలామంది పిల్ల‌లు తిన‌డానికి చాలా మారాం చేస్తుంటారు. చాక్లెట్స్‌, బిస్కెట్స్‌నే ఎక్కువ‌గా తింటుంటారు.

పిల్ల‌లు ఇలా చేయ‌డం వ‌ల్ల వారికి కావాల్సిన పోష‌కాహారం అంద‌దు. దీంతో బ‌ల‌హీనంగా మారిపోతుంటారు.

Parental Tips :

అలాంటి పిల్ల‌ల్లో ఆహారం పెంచేలా చేయ‌డం కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Parental Tips :

01

పిల్లలను చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. వీటికి బదులుగా తాజా పండ్ల ర‌సాలు తాగించండి.

Parental Tips :

02

ఫ్రూట్ జ్యూస్‌లు ఇష్ట‌ప‌డ‌ని పిల్ల‌ల‌కు ఆపిల్‌, బ‌నానా, జామ‌, స‌పోటా పండ్ల‌ను చిన్న ముక్కలుగా కోసి ఇస్తే ఇష్టంగా తింటారు.

వాల్‌న‌ట్స్‌, డ్రైఫ్రూట్స్‌, కోడిగుడ్లు, వెన్న రాసిన చ‌పాతీలు, బాదాం ప‌ప్పు, నువ్వుల‌తో చేసిన ఆహార ప‌దార్థాలు పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల ఆక‌లి పెరుగుతుంది.

Parental Tips :

01

ముందుగా పావు కిలో బియ్యం, 20 గ్రాములు శొంఠి, రెండు గ్రాముల మిరియాలు తీసుకుని బాగా గ్రైండ్ చేయాలి.

Parental Tips :

02

అందులో ఒక చెంచెడు తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ముద్ద‌గా అయ్యేలా ఉడికించాలి. దీనికి కాస్త ఆవు నెయ్యి క‌లిపి ముద్ద‌లుగా చేసుకోవాలి.

Parental Tips :

03

ఇలా చేసిన ముద్ద‌ల‌ను ప్ర‌తి రోజూ పిల్ల‌ల‌కు తినిపిస్తే ఆక‌లి పెరుగుతుంది.

ఆక‌లి మంద‌గించిన పిల్ల‌ల‌కు ఆర‌టి పండును బాగా గుజ్జుగా చేసి తినిపించ‌వ‌చ్చు.

Parental Tips :

అర‌టి పండు గుజ్జులో కాస్త పాలు, కొంచెం చ‌క్కెర క‌లిపి కూడా తినిపించ‌వ‌చ్చు. ఇలా చేస్తే ఆక‌లి పెరుగుతుంది. పోష‌కాలు కూడా అందుతాయి.