Yellow Star
Yellow Star

న‌న్ను ఇండ‌స్ట్రీలో లేకుండా చేస్తాన‌ని బెదిరించారు.

- Chandini chowdary

Yellow Star
Yellow Star

తెలుగ‌మ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తుండ‌టం చాలా అరుదు. అలాంటి వాళ్ల‌లో చాందిని చౌద‌రి ఒక‌రు.

Yellow Star
Yellow Star

chandini chowdary

కుంద‌న‌పు బొమ్మ‌తో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాన్స్ కొట్టేసినా.. క‌ల‌ర్ ఫొటో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాతో మంచి పేరే తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. చాందినికి చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు మాత్రం రాలేదు.

- Chandini chowdary

Yellow Star
Yellow Star

Chandini chowdary

ఇప్పుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో క‌లిసి స‌మ్మ‌త‌మే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ క్ర‌మంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిని.. ఇండ‌స్ట్రీలో త‌నకు ఎదురైన వేధింపుల గురించి బ‌య‌ట‌పెట్టింది.

- chandini chowdary

Yellow Star
Yellow Star

త‌న‌ను ఇండ‌స్ట్రీలో లేకుండా చేస్తాన‌ని ఒక నిర్మాత బెదిరించాడ‌ని బ‌య‌ట‌పెట్టింది చాందిని.

Yellow Star

Chandini Chowdary

కానీ ఆ నిర్మాత త‌న‌తో సైన్ చేయించుకున్న అగ్రిమెంట్ చెల్ల‌ద‌ని త‌ర్వాత తెలిసింద‌ని పేర్కొంది.

ఇంత జ‌రుగుతున్నా ఇండ‌స్ట్రీలో ఎందుకు ఎవ‌రికీ చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించ‌గా.. ఎవ‌రికి చెప్పుకోను స‌ర్‌.. వాళ్లు నా ఫ్యామిలీని కూడా బెదిరించారని చాందిని చౌద‌రి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Yellow Star
Yellow Star

న‌న్ను నేనే బ్యాక‌ప్ చేసుకోవ‌డానికి ఏమీ లేదు.. వాళ్లు త‌ల‌చుకుంటే న‌న్ను చిటికెలో మ‌సి చేస్తార‌ని వాపోయింది.

Yellow Star
Yellow Star

తెలుగమ్మాయి చాందిని చౌద‌రి వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.