మూడు ముళ్ల బంధంతో

ఒక్క‌టైన‌ న‌య‌న్‌, విఘ్నేశ్

ఎట్ట‌కేల‌కు న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ జంట ఒక్క‌ట‌య్యారు.

ఐదేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. త‌మ బంధాన్ని మూడు ముళ్లతో మ‌రో మెట్టు పైకి తీసుకెళ్లారు.

ఈ వేడుక‌కు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌, షారుఖ్ ఖాన్‌, బోనీ క‌పూర్‌, అట్లీ, రాధికా ఆప్టే స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Nayanthara Vignesh shivan

మ‌హాబ‌లిపురంలోని షెరిట‌న్ హోట‌ల్‌లో వీరిద్ద‌రి వివాహ వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది.

కాగా, వివాహానికి కొద్ది గంట‌ల ముందు న‌య‌న్ గురించి విఘ్నేశ్ ఒక ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టాడు. ఇది సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.