పెళ్లయిన 4 నెలలకే తల్లయిన నయనతార
నయనతార - విఘ్నేశ్ శివన్ జంటకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని వారే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కన్ఫార్మ్ చేశారు.
White Lightning
White Lightning
అదేంటి నయన్‌కు మొన్ననే పెళ్లయింది అప్పుడే కవల పిల్లలు పుట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా?
White Lightning
సరోగసీ ద్వారా వీరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇదే విషయాన్ని విఘ్నేశ్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు.
' నేను నయన్ అమ్మ నాన్న అయ్యాం. మాకు కవలపిల్లలు జన్మించారు' అని తెలిపాడు.
White Lightning
' మా ప్రార్థనలు, పూర్వీకుల ఆశీర్వాదాలు అన్ని కలిపి ఇద్దరు పిల్లల రూపంలో మాకు తిరిగొచ్చాయని' విఘ్నేశ్ రాసుకొచ్చారు.
తమ బిడ్డలు ఉయిర్, ఉలగం కు మీ ఆశీర్వాదాలు కావాలని విఘ్నేశ్ కోరాడు.
White Lightning
White Lightning
నయన్ దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
నిదానంగా తీరుకుని నయన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గతంలో ప్రియాంక చోప్రా, కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్ తదితరులు సరోగసీ ద్వారా పిల్లలను కన్న సంగతి తెలిసిందే.