Natu Natu

Natu Natu

Natu Natu

Natu Natu

golden globe award

జెలెన్‌స్కీ  ఇంటి ముందే  నాటు నాటు షూటింగ్‌

ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడంతో ఇప్పుడు ఈ పాట ట్రెండింగ్‌గా మారింది.

natu natu song

ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగించిన ఈ సాంగ్‌ను ఎక్కడ షూట్‌ చేశారో తెలుసా?

Cutout

ఉక్రెయిన్‌ గడ్డపై నాటు నాటు సాంగ్‌ షూట్‌ చేశారు. అది కూడా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ అధికారిక భవనం మరియిన్‌స్కీ ప్యాలెస్‌ ముందు.

White Bag

natu natu song from rrr

2021 ఆగస్టులో నాటు నాటు సాంగ్ షూటింగ్‌ జరిపారు. అప్పటికి జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు అయ్యాడు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు కాకముందు టీవీ స్టార్‌ కావడంతో.. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు జెలెన్‌స్కీ అనుమతించినట్టు రాజమౌళి అప్పట్లో చెప్పారు.

natu natu song from rrr

తాము షూటింగ్‌ చేసినప్పుడు ఇంకా యుద్ధం మొదలవ్వలేదని.. అక్కడి పరిస్థితుల గురించి తర్వాత తెలిశాయని రాజమౌళి తెలిపారు.

Circled Dot