Bimbisara

Bimbisara

Bimbisara

Bimbisara

Bimbisara in OTT

బింబిసార ఓటీటీకి వ‌చ్చేది అప్పుడేనా?

టాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ బింబిసార‌.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా ఆగ‌స్టు 5న విడుద‌లైంది.

డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ తెర‌కెక్కించిన ఈ సినిమాకు ఫ‌స్ట్ డే నుంచే అద్భుత‌మైన‌ రెస్పాన్స్ వ‌చ్చింది.

చాలా కాలం త‌ర్వాత నందమూరి క‌ళ్యాణ్‌రామ్‌కు భారీ హిట్‌ను అందించింది బింబిసార‌.

బింబిసారుడిని థియేట‌ర్‌లో మిస్స‌యిన ఫ్యాన్స్‌.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

White Bag

ఈ క్ర‌మంలోనే బింబిసార చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ ఒక‌టి సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

తాజా స‌మాచారం ప్రకారం బింబిసార ఓటీటీ రైట్స్‌ను జీ5 యాప్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది.

బింబిసార సినిమా థియేట‌ర్‌లో విడుద‌లైన 50 రోజుల‌కు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు జీ5 ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం.

White Bag

అంటే సెప్టెంబ‌ర్ 15 లేదా 16వ తేదీన బింబిసార సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.