వీరసింహారెడ్డి వచ్చేది  ఆ ఓటీటీలోనే

సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.

NBk

క్రాక్‌ సినిమా సక్సెస్‌తో ట్రాక్‌ ఎక్కిన గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.

దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సినిమా విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. 

ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ పార్టనర్‌పై ఓ వార్త వైరల్‌ అవుతోంది.

వీరసింహారెడ్డి హక్కులను ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

భారీ ధరకు వీరసింహారెడ్డి ఓటీటీ రైట్స్‌ను హాట్‌ స్టార్‌ దక్కించుకుందని సమాచారం.

వీరసింహారెడ్డి సినిమా 6 నుంచి 8 వారాల తర్వాతే డిస్నీ ప్లస హాట్‌ స్టార్‌ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

nbk