Nandamuri mokshanga

వారసుడొస్తున్నాడు

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్‌ కళ్లకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

నందమూరి మూడో తరం వారసుడు సినిమాల్లోకి వస్తున్నాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.

కానీ ఎప్పటికప్పుడు ఆ వార్తలన్నీ  వట్టి పుకార్లేనని తెలియడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు.

Nandamuri Fans

Nandamuri mokshagna

అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనే సందేహం కూడా చాలామందిలో నెలకొంది.

NANDAMURI MOKSHAGNA

Nandamuri balakrishna

ఈ క్రమంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై గోవా ఫిలిం ఫెస్టివల్‌లో బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.

Nandamuri mokshgna

వచ్చే ఏడాది తన కుమారుడిని సినిమాల్లో పరిచయం చేస్తున్నానని బాలకృష్ణ స్పష్టం చేశాడు.

Nandamuri balakrishna

అయితే మోక్షజ్ఞను లాంఛ్‌ చేసే దర్శకుడు ఎవరనేది మాత్రం బయటపెట్టలేదు.

Nandamuri mokshagna

మోక్షజ్ఞను బోయపాటి డైరెక్ట్‌ చేయబోతున్నాడని వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అంతా దైవేచ్ఛ అని నవ్వి ఊరుకున్నాడు.