Bigg Boss Season 6 Contestant Sri Satya

డబ్బు లేకపోతే మన ముఖం కూడా చూడరు

తొందరపడకు సుందర వదన వెబ్‌ సిరీస్‌తో తనకంటూ చిన్న ఫ్యాన్‌ బేస్‌ ఏర్పాటు చేసుకుంది శ్రీసత్య.

White Lightning
White Lightning

 ఆరో సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టడంతో శ్రీసత్య గురించి చాలామందికి తెలిసిపోయింది.

White Lightning

బిగ్‌బాస్‌లో తనదైన గేమ్‌ ఆడుతూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది. 

ఇలాంటి సమయంలో ఈ సీజన్‌లో గెలిస్తే వచ్చే ప్రైజ్‌మనీతో ఏం చేస్తావని బిగ్‌బాస్‌ అడగ్గా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది.

White Lightning

అదృష్టమో దురదృష్టమో తెలియదుకానీ చిన్నప్పటి నుంచి నాన్న ఏ లోటు తెలియకుండా పెంచారని.. కష్టమనేది లేకుండా చూసుకున్నాడని చెప్పింది.

కానీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎదురుకాగానే ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యిందని గుర్తుచేసుకుంది.

White Lightning
White Lightning

ఆ సమయంలో మొదటిసారి తన జీవితంలో కుటుంబమంతా మూడు రోజులు పస్తులున్నట్టు తెలిపింది.

డబ్బు లేకపోతే మన ముఖం కూడా ఎవరు చూడరంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

అమ్మకు వైద్యం చేయించేందుకు ఇల్లు కూడా అమ్మేశామని.. ఇప్పుడు సంపాదించేదంతా తన వైద్యానికే అవుతుందని పేర్కొంది.

బిగ్‌బాస్‌ విన్నింగ్‌ ప్రైజ్‌మనీతో అమ్మకు వైద్యం చేయించడంతో పాటు సొంతిల్లు కొనాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది.