ఇప్పుడు దీపిక చేసిందే అప్పుడు నేను చేశా

అయినా న‌న్ను తిట్టారు

- Mallika sherawat

Mallika Sherawat

బోల్డ్ పాత్ర‌ల‌తో బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న న‌టి మ‌ల్లికా షెరావ‌త్‌.

Mallika Sherawat

ఒక‌ప్పుడు ఏడాదికి క‌నీసం రెండు మూడు సినిమాలు చేసిన మ‌ల్లిక క్రేజ్.. ఆ త‌ర్వాత మెల్లిమెల్ల‌గా త‌గ్గిపోయింది.

Mallika Sherawat

ఏడాదికి ఒక్క సినిమా చేయ‌డం గ‌గ‌నమైపోయింది. ఇలాంటి క్ర‌మంలో ఆర్కే అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Mallika Sherawat

గెహ్రియాన్ సినిమాలో దీపికా ప‌దుకొణె ఏం చేసిందో.. అదే 15 ఏండ్ల క్రితం మ‌ర్డ‌ర్ సినిమాలో చేశాన‌ని గుర్తు చేసింది.

Mallika Sherawat

మ‌ర్డ‌ర్ సినిమాలో న‌టించ‌డాన్ని అప్పుడు అంద‌రూ త‌ప్పుబ‌ట్టార‌ని తెలిపింది.

Mallika Sherawat

ముద్దు పెట్ట‌డం, బికినీలో న‌టించ‌డంపై త‌న‌ను ఎన్నో మాట‌లు అన్నార‌ని వెల్ల‌డించింది మ‌ల్లికా.

Mallika Sherawat

ఇండ‌స్ట్రీలో కొంత‌మంది వ్యక్తులు త‌న‌ను మాన‌సికంగా వేధించార‌ని పేర్కొంది.

Mallika Sherawat

గ్లామ‌ర్ ఒల‌క‌బోయ‌డం త‌ప్ప న‌ట‌న రాద‌ని తిట్టిపోశార‌ని పేర్కొంది

ద‌శావ‌తారం, ప్యార్‌కి సైడ్ ఎఫెక్ట్స్‌, వెల్‌క‌మ్ వంటి సినిమాల్లో న‌టించినా త‌న‌ న‌ట‌న‌ను గుర్తించ‌లేద‌ని బాధ‌ప‌డింది.

అప్పుడు జ‌నాల ఆలోచ‌న స్వ‌భావం ఎంతో సంకుచితంగా ఉండేదని.. ఇప్పుడు వాళ్ల‌లో మార్పు వ‌చ్చిందని అభిప్రాయ‌ప‌డింది.

మ‌ల్లికా షెరావ‌త్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.