Yellow Star
Yellow Star

బాల‌య్య సినిమాలో మ‌ల‌యాళ బ్యూటీ

Honey rose in #NBK107

Yellow Star
Yellow Star

అఖండ విజ‌యంతో ఫుల్ జోష్‌లో ఉన్న బాల‌కృష్ణ‌.. అదే జోష్‌లో త‌న నెక్ట్స్ మూవీపై ఫోక‌స్ చేశాడు.

Yellow Star
Yellow Star

NBK107

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టిస్తున్న‌ NBK 107 చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

క్రాక్ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన శ్రుతి హాస‌న్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Yellow Star
Yellow Star

Honey Rose

ఈ సినిమాలో రెండో హీరోయిన్‌ కూడా ఉంది.

Yellow Star
Yellow Star

ఈ పాత్ర కోసం చాలామంది పేర్లే వినిపించినా.. చివ‌ర‌కు మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ను ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది.

బాల‌య్య‌తో జోడీ క‌ట్ట‌బోయే ఆ మ‌ల‌యాళ‌ బ్యూటీ ఎవ‌రో కాదు హ‌నీ రోజ్‌.

Yellow Star
Yellow Star

హ‌నీ రోజ్ ప‌లు మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, త‌మిళ‌, తెలుగు చిత్రాల్లో న‌టించింది.

Yellow Star

HONEY ROSE

తెలుగులో ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా వంటి సినిమాల‌తోనూ మెప్పించింది హనీ రోజ్‌.

కానీ ఆ సినిమాలు ఈ మ‌ల‌యాళ బ్యూటీకి పెద్ద‌గా గుర్తింపు తీసుకురాలేదు.

Yellow Star
Yellow Star

ఇలాంటి స‌మ‌యంలో ఏకంగా బాల‌కృష్ణ సినిమాలోనే న‌టించే ఛాన్స్ కొట్టేసింది హ‌నీ రోజ్‌.

Yellow Star
Yellow Star

మ‌రి NBK 107లో ఈమె పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.