Yellow Star
Yellow Star

బెడ్ సీన్‌పై నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. మాళ‌విక రియాక్ష‌న్ ఇదీ..

#Malavika mohanan

Yellow Star
Yellow Star

పేట సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్‌.. మాస్ట‌ర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Yellow Star
Yellow Star

malavika mohanan

చేసింది త‌క్కువ సినిమాలే అయినా సోష‌ల్‌మీడియాలో అందాల ఆర‌బోతతో క్రేజ్ తెచ్చుకుంది

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళ‌విక.. తాజాగా అభిమానుల‌తో చిట్‌చాట్ చేసింది.  ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చింది.

- Malavika mohanan

Yellow Star
Yellow Star

malavika mohanan

 తెలుగులో ఏ హీరోతో ప‌నిచేయాల‌ని ఉంద‌ని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన సమాధాన‌మిచ్చింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రొమాంటిక్ డ్రామాలో న‌టించాల‌ని ఉందంటూ మ‌న‌సులో మాట చెప్పింది మాళ‌విక‌.

- malavika mohanan

Yellow Star

Malavika Mohanan

ఇక మార‌న్ సినిమాలో బెడ్ సీన్‌లో న‌టించ‌డంపై ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు ఘాటుగా సమాధాన‌మిచ్చింది.

మార‌న్ సినిమాలో బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశార‌ని ఒక అభిమాని అడిగాడు.

- Malavika Mohanan

Yellow Star
Yellow Star

దానికి మాళ‌విక స్పందిస్తూ నీ త‌ల లోప‌ల ఏదో పాడైన‌ట్టు ఉందంటూ సీరియ‌స్ అయ్యింది. దీనిపై సూప‌ర్ రిప్లై అంటూ ప‌లువురు నెటిజ‌న్స్ మెచ్చుకున్నారు.