ఆ టైమ్‌లో నెర్వ‌స్‌గా ఫీల‌య్యా

KRITHI SHETTY

టాలీవుడ్‌కు ఉప్పెన‌లా దూసుకొచ్చి వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి.

ఇప్పుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా వ‌స్తున్న ద్విభాషా చిత్రం ది వారియ‌ర్ తో కోలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇస్తోంది.

Green Star

Krithi  Shetty

జూలై 14న వారియ‌ర్ సినిమా విడుద‌లవుతున్న సంద‌ర్భంగా మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకుంది.

Green Star

Krithi  Shetty

ఈ సినిమా చేయ‌డానికి ముందు రామ్ సినిమాలు చూశాన‌ని.. ఆయ‌న హై ఎనర్జీతో ఉంటార‌ని కృతి శెట్టి తెలిపింది.

Green Star

Krithi  Shetty

అందుకే బుల్లెట్ సాంగ్ చేయ‌డానికి ముందు రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయ‌గ‌ల‌నో లేదోన‌ని కొంచెం నెర్వ‌స్‌గా ఫీల‌య్యాని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

Green Star

Krithi  Shetty

కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక ఫ్లోలో వెళ్లిపోయింద‌ని.. త‌ను కూడా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్‌ చేశాన‌ని చెప్పింది.

క‌థ విన్న వెంట‌నే హీరోయిన్ పాత్ర‌కు బాగా క‌నెక్ట్ అయ్యాను.. ప్రేక్ష‌కులు కూడా క‌నెక్ట్ అవుతార‌ని అనుకుంటున్నాన‌ని పేర్కొంది.

Green Star

Krithi  Shetty

ఇక క‌థ‌ల ఎంపిక గురించి చెబుతూ.. కథ వినేటప్పుడు నేను ఎంట‌ర్‌టైన్‌ అయితే… ఆడియన్స్ కూడా అంత‌ ఎంట‌ర్‌టైన్‌ అవుతార‌ని అనుకుంటాన‌ని తెలిపింది.

Green Star

Krithi  Shetty

ఇప్పుడు కాదు కానీ.. కొన్నేళ్ల త‌ర్వాత యాక్ష‌న్ రోల్ చేయాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. ఫీమేల్ సెంట్రిక్ స్క్రిప్ట్స్ ఏమీ  విన‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.

Green Star

Krithi  Shetty

కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఉప్పెన టైమ్ నుంచి త‌మిళ ప్రేక్ష‌కుల‌ నుంచి మంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయ‌ని చెప్పింది.

Green Star

Krithi  Shetty

సూర్య‌తో క‌లిసి మ‌రో త‌మిళ సినిమా కూడా చేస్తున్న‌ట్లు కృతి శెట్టి పేర్కొంది.