#Malavika Mohanan

స్ట‌న్నింగ్ లుక్‌లో  మాళ‌విక మోహ‌న‌న్‌

Malavika Mohanan

పేట‌, మాస్ట‌ర్, మార‌న్ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది మాళ‌విక మోహ‌న‌న్‌.

Malavika Mohanan

చేసింది త‌క్కువ సినిమాలే అయినా విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది మాళ‌విక మోహ‌న‌న్‌.

స్ట్రెయిట్‌గా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా ఇక్క‌డ కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Malavika Mohanan

ఇందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియాలో మాళ‌విక రెగ్యుల‌ర్‌గా ఫొటోలు షేర్ చేయ‌డ‌మే.

Malavika Mohanan

ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తిపోగొడుతుంది మాళ‌విక మోహ‌న‌న్‌.

Malavika Mohanan

ఈ క్ర‌మంలోనే తాజాగా మాళ‌విక మోహ‌న‌న్ పోస్టు చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.