20 ఏళ్ల వయసులో

ప్రేమించి దారుణంగా మోసపోయిన ఆండ్రియా

ఆండ్రియా జెర్మియా.. టాలీవుడ్‌లో నటించింది ఒక్కటే సినిమా అయినా తెలుగువారందరికీ సుపరిచితమే.

White Lightning
White Lightning

యుగానికి ఒక్కడు, విశ్వరూపం, పిశాచి వంటి తమిళ డబ్బింగ్‌ సినిమాలతో ఈమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

White Lightning

ముఖ్యంగా బోల్డ్‌ క్యారెక్టర్లతో సంచలనాలు సృష్టించిందీ కోలీవుడ్‌ బ్యూటీ ఆండ్రియా

కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆండ్రియా.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది.

White Lightning

ప్రస్తుతం ఆండ్రియా నటించిన అనల్‌ మేలే పని తులి అనే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమైంది.

ఈ క్రమంలో తను ప్రేమలో మోసపోయిన విషయాన్ని బయటపెట్టింది ఆండ్రియా.

White Lightning
White Lightning

20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఆండ్రియా జెర్మియా రివీల్‌ చేసింది.

అతన్ని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నా వర్కవుట్‌ కాలేదని చెప్పుకొచ్చింది ఆండ్రియా.

ఆ వ్యక్తి తనను దారుణంగా మోసం చేశాడని పేర్కొంది ఆండ్రియా.

ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. జీవితంలో ఆనందంగా గడపాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.

పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది యువతులు సంతోషంగా లేరని ఆండ్రియా చెప్పింది.