Kismis

ఎండు ద్రాక్ష‌ తింటే క‌లిగే లాభాలేంటి?

Health Benefits

ఎండుద్రాక్షలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది.

రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

కిస్మిస్ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

Health Benefits :

మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.

Health Benefits :

ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గాలేనివాళ్లు ఎండు ద్రాక్షను రోజూ తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.

Health Benefits :

పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగేందుకు ఎండుద్రాక్ష బాగా పనిచేస్తుంది.

వీటిలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి ఆర్ధరైటిస్‌తో బాధపడేవాళ్లకు ఎంతో మేలు చేస్తాయి.

Health Benefits :

కిస్మిస్‌లోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

Health Benefits :

తరచూ ఎండుద్రాక్ష తింటే రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి.

Health Benefits :

ఎండు ద్రాక్షలోని పీచు.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాని వారు రోజూ కిస్మిస్ తింటే మంచిది.

Health Benefits :

రోజూ గుప్పెడు ఎండుద్రాక్ష తింటే రోగనిరోధక శక్తిపెరుగుతుంది. మలబద్దకం, డయేరియా నివారణకు కిస్మిస్ బాగా పనిచేస్తుంది.

Health Benefits :

శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఎండు ద్రాక్ష‌ సాయం చేస్తుంది.