గ్లామ‌ర్‌గా క‌నిపించాలి

#ketika Sharma

రొమాంటిక్‌ చిత్రంతో తెలుగు తెరకొచ్చింది ఢిల్లీ భామ కేతికా శర్మ

Ketika sharma

మొద‌టి సినిమాలోనే త‌న అంద‌చందాల‌తో యువ‌కుల‌కు గాలం వేసింది కేతిక‌. అది చూసి యూత్ ఆమెకు ఫిదా అయిపోయారు.

యూత్ మాత్ర‌మే కాదు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా కేతిక మాయ‌లో ప‌డిపోయారు. దీంతో ఈమె వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది.

#Ketika sharma

అయితే కేతిక శ‌ర్మ సినిమాల్లోకి రావ‌డం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థే ఉంది. అదేంటంటే..

#Ketika sharma

#Ketika sharma

రాష్ట్ర స్థాయి స్విమ్మ‌ర్ అయిన కేతిక‌కు మొద‌ట్నుంచి న‌టి కావాల‌నే కోరిక బ‌లంగా ఉండేది.

ఇదే విష‌యం ఇంట్లో చెబితే ఏడాది స‌మ‌యం ఇస్తాం.. న‌టి కాకుంటే తాము చెప్పిన కెరీర్ ఎంచుకోవాల‌ని టార్గెట్ పెట్టారంట‌.

#Ketika sharma

ఆ ఏడాదిలో పూరీ సినిమాలో న‌టించే అవ‌కాశం కొట్టేసింది. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లోనే సెటిల‌య్యింది.

ఇదే విష‌యం చెప్పిన కేతిక‌.. ఇష్టమైన రంగంలో ఉండటంలో ఎంతో సంతృప్తి దక్కుతుందని పేర్కొంది.

త‌న‌కు నటి కావడం తప్ప మరో లక్ష్యం లేద‌ని.. త‌న‌ కలకు సమయం కలిసొచ్చింద‌ని కేతిక చెప్పుకొచ్చింది.

ketika sharma

ప్రస్తుతం తెలుగు సినిమాల మీదే దృష్టి పెట్టా. అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధ‌మ‌ని తెలిపింది.

#ketika sharma

తమిళంలో ఎక్కువ పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. తెలుగులో నటించడంతో పాటు కాస్త గ్లామర్‌గా కనిపించాల‌ని ఉంద‌ని పేర్కొంది.

ఇలా ఒక్కో భాషలో నటిగా వైవిధ్యం ప్రదర్శించాలని ఆశ‌గా ఉన్న‌ట్లు చెప్పింది.

#ketika sharma