ఘ‌నంగా కేరింత న‌టి 

ఎంగేజ్‌మెంట్‌

ఈ అమ్మాయిని గుర్తుప‌ట్టారా.. కేరింత సినిమాలో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్‌లోని భావ‌న పాత్ర‌లో న‌టించింది ఈమెనే. పేరు సుకృతి.

ఆ ఒక్క సినిమాతోనే త‌న‌పై అటెన్ష‌న్ క్రియేట్ చేసింది సుకృతి. కానీ ఆ త‌ర్వాత సినిమాల్లో క‌నిపించ‌లేదు.

Sukrithi

కానీ సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అప్పుడ‌ప్పుడూ ప‌ల‌క‌రిస్తూనే ఉంది.

తాజాగా సుకృతి పెండ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ది. అక్ష‌య్ సింగ్ అనే వ్య‌క్తితో ఈమెకు నిశ్చితార్థం కూడా జ‌రిగింది.

Sukrithi

ఎంగేజ్‌మెంట్‌కు  సంబంధించిన ఫొటోల‌ను ఈ జంట త‌మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Sukruthi engagement

ఇప్పుడు సుకృతి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.