మ‌హేశ్ బాబును మూడుసార్లు కొట్టా

#Keerthy suresh

మ‌హాన‌టి సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న‌ది కీర్తి సురేశ్‌.

#Keerthy suresh

మ‌హాన‌టి త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ కీర్తి సురేశ్‌కు కావాల్సిన స‌క్సెస్ మాత్రం రావ‌ట్లేదు.

Green Star

Keerthy Suresh

ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌పై ఫోక‌స్ చేసిన కీర్తి.. ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్న‌ది.

Green Star

Keerthy Suresh

అందుకే చాలా గ్యాప్ త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో వ‌స్తుంది.

Green Star

Keerthy Suresh

మ‌హేశ్ బాబు హీరోగా ప‌రశురామ్ తెర‌కెక్కిస్తున్న స‌ర్కారు వారి పాట సినిమాపైనే ఆమె ఆశ‌లు ఉన్నాయి.

Green Star

Keerthy Suresh

ఈ సినిమా మే 12న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న కీర్తి.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పింది.

#Keerthy suresh

స‌ర్కారు వారి పాట‌ సినిమా షూటింగ్ స‌మ‌యంలో మ‌హేశ్ బాబును మూడు సార్లు కొట్టాన‌ని బ‌య‌ట‌పెట్టింది.

Green Star

Keerthy Suresh

ఓ సాంగ్ షూటింగ్ స‌మ‌యంలో టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మ‌రిచిపోయాన‌ని గుర్తు చేసుకుంది కీర్తి సురేశ్‌.

Green Star

Keerthy Suresh

ఆ స‌మ‌యంలో స్టెప్పులు వేస్తూ టైమింగ్ మిస్స‌యి మ‌హేశ్‌ను రెండుసార్లు కొట్టాన‌ని రివీల్ చేసింది.

Green Star

Keerthy Suresh

ఆ త‌ర్వాత సారీ కూడా చెప్పాన‌ని.. కానీ పొర‌పాటున మ‌ళ్లీ మ‌హేశ్‌ను కొట్టాన‌ని చెప్పింది.

Green Star

Keerthy Suresh

దీంతో నాపై ఏమైనా కోపం ఉందా అంటూ మ‌హేశ్‌బాబు అడిగాడ‌ని గుర్తు చేసుకుంది. 

Green Star

Keerthy Suresh

మ‌హేశ్‌బాబుతో షూటింగ్ చేయ‌డం స‌ర‌దాగా ఉంటుంద‌ని పేర్కొంది.