KGF చెత్త సినిమా

కాంతార ఫేమ్‌ కిశోర్‌

పాన్‌ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించిన కేజీఎఫ్‌ సినిమాపై కాంతార సినిమా నటుడు కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

kgf

కేజీఎఫ్‌ ఓ చెత్త సినిమా అని.. ఇంతవరకు దాన్ని చూడలేదని బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇది సరైన పోలికో కాదో తెలియదు కానీ.. అది తన టైప్‌ సినిమా కాదని కిశోర్‌ స్పష్టం చేశాడు.

ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే సక్సెస్‌ కాని సీరియస్‌ అంశాన్ని డీల్‌ చేసే ఓ చిన్న సినిమా చేస్తానంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

కేజీఎఫ్‌ను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పైనే కాంతార వచ్చింది. ఇందులో కిశోర్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించాడు.

తెలుగులో హ్యాపీ, భీమిలి కబడ్డీ జట్టు వంటి చిత్రాలతో కిశోర్‌ కుమార్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.

samantha