బిజినెస్‌మ్యాన్‌తో కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పెండ్లి

Aditi Prabhudeva

Lined Circle

కన్నడ స్టార్‌ హీరోయిన్‌ అదితి ప్రభుదేవా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

ప్రముఖ వ్యాపారవేత్త యశష్‌ పట్లతో అదితి వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది.

White Frame Corner
White Frame Corner

బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై హాజరయ్యారు.

White Frame Corner

కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌, రాధికా పండిట్‌, అభిషేక్‌ అంబరీష్‌, మేఘనా సర్జా వంటి శాండిలువుడ్‌ నటీనటులు హాజరయ్యారు.

కర్ణాటకలోని కూర్గ్‌కు చెందిన వ్యాపారవేత్త యశష్‌ పట్లకు కాఫీ తోటలు ఉన్నాయి.

Gray Frame Corner

తొలిసారి అదితిని స్క్రీన్‌పై చూసిన యశష్‌ మనసు పారేసుకున్నాడు. ఇదే విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పాడు.

White Frame Corner
White Frame Corner

యశష్‌ తల్లిదండ్రులు అదితి కుటుంబం గురించి ఆరా తీసిన తర్వాత సంబంధం కుదుర్చుకున్నారు.

గత ఏడాది డిసెంబర్‌ 26న వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. 

Gray Frame Corner

Aditi Prabhudeva

అయితే అప్పటికే కమిట్‌ అయిన సినిమాలు ఉండటంతో దాదాపు ఏడాది తర్వాత పెండ్లికి ముహూర్తం నిర్ణయించారు.

Gray Frame Corner