నా సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌రు

కానీ నేను అలా కాదు

Kangana ranaut

Kangana Ranaut

List

త‌న‌కు ఏది అనిపిస్తే అది నిర్మొహ‌మాటంగా చెప్పేస్తుంటుంది కంగ‌నా ర‌నౌత్‌. ఈ వైఖ‌రే ఒక్కోసారి వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంటుంది.

Kangana Ranaut

కొన్నేండ్లుగా బాలీవుడ్‌లో నెపోటిజంపై నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్న కంగ‌నా.. మ‌రోసారి స్టార్ హీరోల‌పై విరుచుకుప‌డింది.

Kangana Ranaut

బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌పై కంగ‌నా ర‌నౌత్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

Kangana Ranaut

ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ సినిమాల‌కు ఎప్పుడూ స‌పోర్ట్ చేయ‌ర‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

Kangana Ranaut

“అక్షయ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి ‘తలైవి’ సినిమా బాగుందని మెచ్చుకుంటాడు. కానీ సినిమాను ప్రమోట్‌ చేయడానికి ముందుకు రాడు.’’ అని చెప్పింది.

Kangana Ranaut

 “ సోషల్‌మీడియాలో ట్రైలర్‌ను షేర్‌ చేయడం కూడా అతనికి ఇష్టం ఉండదు. కనీసం సినిమా గురించి ట్వీట్‌ కూడా చేయడు.’’ అని పేర్కొంది.

Kangana Ranaut

ఇక అజయ్‌దేవ్‌గణ్‌ ఇతర తారల లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తారు. త‌న‌ సినిమాలకు మాత్రం ఒప్పుకోర‌ని అన్న‌ది.

‘నేనుంటే తనకు పేరు రాదని భయపడతాడు’ అని కంగనారనౌత్‌ పేర్కొంది.

సహచరుల సినిమాలకు మద్దతుగా నిలిచే విషయంలో తాను ముందుంటానని కంగనారనౌత్‌ తెలిపింది.

ఫోన్‌ల ద్వారా కాకుండా బహిరంగంగానే ప్రమోట్‌ చేస్తానని కంగనా పేర్కొంది.