పాన్ ఇండియన్‌ సినిమాలో చిట్టి

#Faria abdullah

ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది ఫ‌రియా అబ్దుల్లా.

#Faria Abdullah

జాతిర‌త్నాలు సినిమా త‌ర్వాత చిట్టిగా కుర్ర‌కారు గుండెల్లో నిలిచిపోయింది.

Green Star

Faria Abdullah

ఈ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ చూసి చిట్టికి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అనుకున్నారు..

Green Star

Faria Abdullah

కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. పెద్ద‌గా అవ‌కాశాలు రాలేవు.

Green Star

Faria Abdullah

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌లో గెస్ట్ రోల్‌లో క‌నిపించింది. ఆ త‌ర్వాత బంగార్రాజు సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది.

Green Star

Faria Abdullah

ఇవి కాకుండా ర‌వితేజ రావ‌ణాసుర సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. ఇంత‌కుమించి పెద్ద అవ‌కాశాలేవీ రాలేదు.

#Faria Abdullah

ఇలాంటి స‌మ‌యంలో ఫ‌రియాకు కోలీవుడ్ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Green Star

Faria Abdullah

బిచ్చ‌గాడు ఫేమ్ విజ‌య్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కిన‌ట్లు స‌మాచారం.

Green Star

Faria Abdullah

80ల్లోని పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Green Star

Faria Abdullah

పాన్ ఇండియ‌న్ స్థాయిలో వ‌స్తున్న ఈ సినిమాతో అయినా చిట్టికి అవ‌కాశాలు క్యూ  క‌డ‌తాయో చూడాలి.