Yellow Star
Yellow Star

జాన్వీ కపూర్  టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందా..?

#Janhvi kapoor

Yellow Star
Yellow Star

#janhvi kapoor

శ్రీదేవి కూతురు కావ‌డంతో జాన్వీ క‌పూర్‌కు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది.

Yellow Star
Yellow Star

Janhvi kapoor

జాన్వీ తెలుగు సినిమాలో న‌టిస్తే చూడాల‌ని చాలామంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Yellow Instagram
Yellow Heart

54,234 likes

త‌న‌లాగే త‌న కూతురు కూడా సౌత్‌లో పేరు తెచ్చుకోవాల‌ని శ్రీదేవి కూడా భావించింది. కానీ ఆమె బ‌తికి ఉన్న‌ప్పుడు ఆ కోరిక తీర‌లేదు.

Yellow Star
Yellow Star

జాన్వీ అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో న‌టిస్తుంద‌ని అప్ప‌ట్లో బోనీ క‌పూర్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

Yellow Star
Yellow Star

Janhvi kapoor

దీంతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది.

Yellow Instagram
Yellow Heart

ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.

#Janhvi kapoor

Yellow Star

Janhvi Kapoor

ట్రిపుల్ ఆర్‌లో కూడా జాన్వీ నటిస్తుందనే వార్తలొచ్చినా అది నిజం కాలేదు.

Yellow Instagram
Yellow Heart

54,234 likes

కృష్ణ వంశీ సినిమాలో జాన్వీ క‌పూర్ న‌టించ‌బోతుంద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ అవి పుకార్లేన‌ని తేలింది.

#Janhvi Kapoor

Yellow Star
Yellow Star

ఇప్పుడు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై అదిరిపోయే న్యూస్ ఒక్క‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది.

Yellow Star
Yellow Star

అఖిల్ అక్కినేని సినిమాతో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుందనే ప్రచారం జరుగుతుంది.  మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో చూడాలి..