Yellow Star
Yellow Star

త‌న‌ని ఎవ‌రైనా ట్రోల్ చేస్తే అంతు చూస్తా.. జాన్వీ వార్నింగ్‌

Yellow Star
Yellow Star

అతిలోక సుంద‌రి శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ క‌పూర్‌.

Yellow Star
Yellow Star

త‌న కూతుళ్ల‌ను త‌న‌లా స్టార్ హీరోయిన్ల‌ను చేయాల‌ని శ్రీదేవి ఎంత‌గానో ఆశ‌ప‌డింది. కానీ ఆ క‌ల నెర‌వేర‌కుండానే ఈ లోకాన్ని వ‌దిలేసింది.

శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Yellow Star

తొంద‌ర‌లోనే టాలీవుడ్‌లో కూడా తెరంగేట్రం చేసేందుకు జాన్వీ క‌పూర్‌ సిద్ధ‌మ‌వుతోంది.

Yellow Star
Yellow Star

khushi kapoor

ఇప్పుడు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ క‌పూర్ కూడా సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.

ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది ఖుషీ క‌పూర్‌. అయితే శ్రీదేవి లేక‌పోవ‌డంతో ఖుషీ బాధ్య‌త‌ను ఇప్పుడు జాన్వీ చూసుకుంటుంది.

Yellow Star
Yellow Star

ఈ క్ర‌మంలో త‌న చెల్లెలు ఖుషీ క‌పూర్‌కు తాను అన్నివిధాలా అండ‌గా ఉంటాన‌ని జాన్వీ ప్ర‌క‌టించింది.

Yellow Star

KHUSHI KAPOOR

ఖుషీ క‌పూర్ హార్డ్‌వ‌ర్క్ చూశా.. ఆమె డెడికేష‌న్ చూసి చాలా సంతోషంగా ఉన్నాన‌ని జాన్వీ చెప్పుకొచ్చింది.

న‌న్ను ఎన్ని అన్నా భ‌రించాను.. కానీ నా చెల్లెలిని అలా ట్రోల్ చేస్తే ఉపేక్షించేదే లేద‌ని ఘాటుగా చెప్పింది జాన్వీ క‌పూర్‌.

Yellow Star
Yellow Star

ఖుషీ గురించి ఎవ‌రైనా ఏదైనా చెడుగా మాట్లాడితే.. వారిని చిత్తు చేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చింది.