Yellow Star
Yellow Star

పూరీ, విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు?

#Janaganamana

Yellow Star
Yellow Star

పూరీ జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా ఎట్ట‌కేల‌కు మొద‌లైంది.

Yellow Star
Yellow Star

#Janaganamana

చాలామంది హీరోల పేర్లు అనుకున్న చివ‌ర‌కు విజ‌య్ దేవ‌రకొండ‌తో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతోంది.

దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లుకానుంది.

#Janaganamana

Yellow Star
Yellow Star

JANAGANAMANA

ఇప్పుడు ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తున్నార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Yellow Star
Yellow Star

విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే చాలా ఇష్ట‌మ‌ని జాన్వీ క‌పూర్‌ ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పింది.

Yellow Star

JANAGANAMANA

స‌రైన క‌థ దొరికితే జాన్వీ తెలుగు సినిమాల్లో న‌టిస్తుంద‌ని బోనీ క‌పూర్ కూడా ఇప్ప‌టికే స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Yellow Instagram

మ‌రి ఈ సినిమాతో అయినా జాన్వీ క‌పూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి..