Rithu Chowdary

పొట్టి నిక్క‌ర్‌లో

రెచ్చిపోయిన‌ రీతూ

జ‌బ‌ర్ద‌స్త్ షోతో లేడీ క‌మెడియ‌న్‌గా పాపులారిటీని సంపాదించుకుంది టిక్ టాక్ స్టార్ రీతూ చౌద‌రి.

White Lightning
White Lightning

నిజానికి యాంకర్ ప్ర‌దీప్ పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారానే టీవీ రంగంలోకి అడుగుపెట్టింది రీతూ చౌద‌రి.

White Lightning

ఆ షోతో అవ‌కాశాల‌ను ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది కానీ అవేవీ అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

Rithu chowdary

దీంతో ప‌లు షార్ట్ ఫిలింస్‌లో న‌టించింది. ప‌లు సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించింది.

White Lightning

కానీ రీతూని ఆడియ‌న్స్‌కు ద‌గ్గ‌ర చేయ‌లేక‌పోయాయి. అయితే జ‌బ‌ర్ద‌స్ షోకి వ‌చ్చిన త‌ర్వాత రీతూకి ఒక గుర్తింపు ద‌క్కింది.

హైప‌ర్ ఆది టీమ్‌లో ఆమె చేసిన స్కిట్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా అజ‌ర్‌తో ల‌వ్ ట్రాక్ కూడా ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టింది.

White Lightning
White Lightning

జ‌బ‌ర్ద‌స్త్ షోలో త‌న న‌వ్వుతో ఎంతోమంది కుర్రాళ్ల‌ను ప‌డేసిన రీతూ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న రొమాంటిక్ పిక్స్ పెడుతూ కుర్ర‌కారు మ‌తిపోగొడుతుంటుంది.

ఈ క్ర‌మంలో పొట్టి నిక్క‌ర్‌లో రీతూ పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

పొట్టి నిక్క‌ర్‌, టీ ష‌ర్ట్‌తో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ హైప‌ర్ ఆదితో క‌లిసి రీతూ న‌వ్వులు పూయిస్తుంది

గోరింటాకు, ఇంటిగుట్టు, గిరిజా క‌ళ్యాణం వంటి సీరియ‌ల్స్‌తోనూ రీతూ చౌద‌రి బిజీగా గ‌డిపేస్తుంది.