వేశ్య పాత్ర‌లో అన‌సూయ‌

Anasuya Bharadwaj

యాంక‌ర్ అన‌సూయ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. 

Anasuya bharadwaj

జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అన‌సూయ‌.. ఈ మ‌ధ్య సినిమాల్లో కూడా న‌టిస్తూ బిజీగా మారిపోయింది.

Green Star

Anasuya 

క్ష‌ణం, రంగ‌స్థ‌లం, పుష్ప వంటి సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తూ వెండితెరపై కూడా త‌న సత్తా చాటుకుంటుంది.

Green Star

Anasuya

గ్లామ‌ర్ పాత్ర‌లే కాకుండా న‌ట‌నా ప్రాధ్యాన్యం ఉన్న ఛాలెంజింగ్ పాత్ర‌లను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న‌ది.

Green Star

Anasuya

ఈ క్ర‌మంలోనే మ‌రో ఛాలెంజింగ్ పాత్ర‌లో న‌టించేందుకు అన‌సూయ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Green Star

Anasuay

ప్ర‌స్తుతం క‌న్యాశుల్కం వెబ్ సిరీస్‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ న‌టిస్తున్న‌ది.

anasuya bharadwaj

ఇందులో మ‌ధుర‌వాణి అనే వేశ్య పాత్ర‌లో అన‌సూయ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది..

Green Star

Anasuya

ఇప్ప‌టివ‌ర‌కు అన‌సూయ చేసిన పాత్ర‌ల కంటే కూడా ఈ పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండ‌నుందని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Green Star

Anasuya

అన‌సూయ‌కు ఇప్పుడు తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీల నుంచి కూడా వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

Green Star

Anasuya

అందుకే ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ‌.. టీవీ షోలను త‌గ్గించుకుంటూ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ చేస్తుంది.