ఎముకలు, కండరాల్ని బలంగా మార్చే అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది.
ADVICE
మన శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందాలంటే ప్రతీరోజు రెండు అరటి పండ్లు తినాలి.
జ్వరం, జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నప్పుడు మాత్రం అరటిపండు తినకపోవడమే మంచిది.
బరువు తగ్గాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో 2 పండ్లు తిని గ్లాస్ వేడి నీళ్లు తాగాలి.
banana
banana
అరటిపండును పాలల్లో వేసి జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనెను కలుపుకొని తాగాలి. నెల రోజులు రోజూ పడుకునే ముందు తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది.