#Rashmika Mandanna

హీరోయిన్ కాక‌పోతే ర‌ష్మిక ఏం అయ్యేదో తెలుసా !

#Rashmika Mandanna

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంధ‌న న‌టి కావాల‌ని ఎప్పుడూ అనుకోలేదంట‌. నిజానికి త‌న ల‌క్ష్యం కూడా అది కాదంట‌.

సినిమాల్లోకి రాక‌ముందు త‌న‌కు వేరే ల‌క్ష్యాలు ఉండేవ‌ని.. వాటిపైనే దృష్టి ఉండేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది ర‌ష్మిక‌.

rashmika mandanna

మైసూర్ కాలేజీలో చ‌దువుతున్న స‌మ‌యంలో టీచ‌ర్ వృత్తిపై ఆస‌క్తి ఉండేద‌ట‌.

అందుకే సైకాల‌జీ, ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ కూడా పూర్తి చేసింద‌ట‌.

rashmika mandanna

ఇది విధి రాత అని.. మ‌న జీవితాన్ని అన్నిటికంటే బ‌లంగా విధి నిశ్చ‌యిస్తుంద‌నే విష‌యం త‌న‌కు అర్థ‌మైంద‌ని తెలిపింది.

rashmika mandanna