Whiten Your Teeth

Whiten Your Teeth

Whiten Your Teeth

Whiten Your Teeth

How to Whiten Teeth

దంతాలు తెల్ల‌గా మెర‌వాలా? ఇలా చేయండి

పెద‌వులు ప‌గిలితే కోడిగుడ్డులోని తెల్ల సొన‌ను రాత్రిపూట పెదాల‌కు రాసుకుని ప‌డుకుంటే ఫ‌లితం ఉంటుంది.

ప‌ళ్ల‌కు ప‌ట్టిన గార‌ను పోగొట్టుకోవ‌డానికి చాలామంది ప‌లుమార్లు బ్ర‌ష్ చేసుకుంటుంటారు. కానీ అలా చేయ‌డం మంచిది కాదు.

టూత్ పేస్ట్ త‌యారీలో వాడే ఫ్లోరైడ్ కారణంగా రోజుకు రెండు సార్ల‌కు మించి బ్ర‌ష్ చేసుకుంటే ప‌ళ్లు పాడ‌వుతాయి.

చిన్న గిన్నెలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దానిలో స‌గం చెక్క నిమ్మ‌ర‌సం పిండాలి.ఈ రెండింటినీ బాగా క‌ల‌పాలి.

ఆ మిశ్ర‌మాన్ని వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దంతాల‌పై రుద్దాలి. ఆ త‌ర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే దంతాలు తెల్ల‌గా అవుతాయి.

గుప్పెడు తుల‌సి ఆకుల‌ను పొడి చేసుకుని ప‌ళ్లు రుద్దుకున్న ఫ‌లితం ఉంటుంది.