Health Tips

Health Tips

Health Tips

Health Tips

బ్ర‌ష్ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఇష్టానుసారంగా బ్ర‌ష్ చేయ‌డం వ‌ల్ల దంతాల‌పై ఉండే ఎనామెల్ పొర క‌రిగిపోయి.. ప‌ళ్లు బ‌ల‌హీనంగా మార‌తాయి. అందుకే బ్ర‌ష్ చేసేప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించాలి.

కొందరికి రోజులో ఒకసారి మాత్రమే బ్రష్ చేయటం అలవాటు. అలా కాకుండా సాయంత్రం పూట కూడా బ్రష్ చేయటం అలవాటు చేసుకోవాలి.

బ్రష్, టూత్‌పేస్టుల ఎంపికలోనూ జాగ్రత్తలు పాటించాలి. నాణ్య‌మైన వాటినే వాడాలి. ఒకే బ్రాండ్‌ను వాడ‌టం మంచిది.

ప్ర‌తిసారి కొత్త బ్రాండ్ పేస్టులు, బ్ర‌ష్‌ల‌ను వాడ‌టం వ‌ల్ల కూడా దంత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

తిన్న ఆహారం ప‌ళ్ల మ‌ధ్య ఇరుక్కుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. కాబ‌ట్టి దంతాల మ‌ధ్య భాగంలో కూడా శుభ్రం చేసుకోవాలి.

White Bag

ఒకే బ్ర‌ష్‌ను ఎక్కువ కాలం వాడ‌టం మంచిది కాదు. వీలైనంత త్వ‌ర‌గా బ్ర‌ష్‌ను మార్చాలి.

ఇటీవ‌ల‌ టంగ్ క్లీన‌ర్ వాడ‌కం కూడా పెరిగింది. వీటిని వాడ‌టం మంచిదే కానీ మోతాదుకు మించ‌కూడ‌దు.

టంగ్ క్లీన‌ర్‌ను మృదువుగా వాడాలి. గ‌ట్టిగా రుద్ద‌డం వ‌ల్ల నాలుక‌పై ఉండే రుచిగులిక‌లు పోయే ప్ర‌మాదం ఉంది.

White Bag