నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడు?

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ఒక ఇంటివాడయ్యాడు.

White Lightning
White Lightning

బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టితో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.

White Lightning

నాగశౌర్య తీసుకున్న కట్నం, అనూష రెడ్డి ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

అనూష తండ్రి కూడా బెంగళూరులో పెద్ద వ్యాపారవేత్త. అనూష కూడా ఈ బిజినెస్‌లు చూసుకుంటుంది.

White Lightning

సొంతంగా ఇంటీరియర్‌ బిజినెస్‌ చేస్తున్న అనూష.. ఆ వ్యాపారం ద్వారా కోట్లలో టర్నోవర్‌ చేస్తుందని సమాచారం.

ఇక కట్నం విషయానికొస్తే పెళ్లి సందర్భంగా నాగశౌర్యకు నగదు రూపంలో ఎలాంటి కట్నం ఇవ్వలేదట.

White Lightning
White Lightning

కాకపోతే అనూష శెట్టి పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అనూష పేరు మీద 50 నుంచి 80 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. వాటిలో కొన్నింటిని నాగశౌర్య పేరుమీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయనున్నట్టు టాక్‌ నడుస్తోంది.

మరి ఈ వార్తల్లో నిజమెంత అనే విషయంపై నాగశౌర్య కుటుంబసభ్యులు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.