ఎలా ఉందంటే..

మాజీ రా ఏజెంట్ (విజ‌య్‌) ఒక మాల్‌కి వెళ్తాడు. అదే స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు  ఆ మాల్‌ను హైజాక్ చేస్తారు. వాళ్ల‌తో విజ‌య్ ఎలా పోరాడాడు? సామాన్యుల్ని ఎలా కాపాడాడు అనేది క‌థ‌

విజయ్ హీరోయిజాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచీ కథానాయకుడి కోణంలోనే సినిమా సాగుతుంది.

Beast Review

Arrow

విజయ్ ఓవరాల్ పర్మార్మెన్స్ చూపించాడు. యాక్ష‌న్ సీన్స్‌తో పాటు డ్యాన్సులు, కామెడీతో ఆక‌ట్టుకున్నాడు.

పూజా హెగ్డే తన పాత్రమేరకు నటించింది. గ్లామ‌ర్‌గా క‌నిపించింది. మిగతా చిత్రాలతో చూస్తే ఆమెకున్న స్పేస్ తక్కువే.

తొలి భాగంలో హీరో ఇంట్రోతో సహా పలు యాక్షన్ సీన్స్ తో వేగంగా కథ ముందుకెళ్తుంది.

Review

Arrow

ఉగ్రవాదులతో పోరు ఒకవైపు.. వినోదం మరోవైపు సమాంతరంగా సినిమాలో సాగుతాయి.

మొదటి భాగంలోనే హైలైట్స్ అన్నీ ఉండటంతో సెకండాఫ్ వీక్ అయ్యింది.

Learn More

సినిమా క‌థ అంతా మాల్ చుట్టూనే తిరుగుతుంది. దీంతో ప్రేక్ష‌కులు ఒకింత అస‌హ‌నానికి గుర‌వుతారు.

Arrow

అరబిక్ కుతు తప్ప మరో పాట లేకపోవడం మరో మైనస్ పాయింట్.

Review

Arrow

ప్లస్ పాయింట్స్

3

1

2

4

సంగీతం

పూజా హెగ్డే గ్లామర్

విజయ్ పర్మార్మెన్స్

యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్

1

2

సాగతీత సన్నివేశాలు

బలమైన కథ లేకపోవడం