బీన్స్.. బోన్స్‌కి బలం

Green Beans health benefits

ఎముకలు బలంగా ఉండాలంటే బీన్స్ రెగ్యులర్‌గా తీసుకోవాలి.

Banner With Dots

health benefits

బి6, థయామిన్, విటమిన్ సి లాంటివెన్నో బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి

Off-white Section Separator
Yellow Leaf
Off-white Section Separator

రోగ నిరోధక శక్తిని పెంచే ప్రొటీన్లు బీన్స్‌లో కావాల్సినన్ని ఉంటాయి

Rounded Banner With Dots
Off-white Section Separator
Rounded Banner With Dots

బీన్స్‌లో క్యాన్సర్ కణాలతో పోరాడే ధాతువులున్నాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి.

Banner With Dots

health benefits

రక్తప్రసరణను మెరుగు పరచడంలో బీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి

Off-white Section Separator
Rounded Banner With Dots

వారానికి రెండుసార్లు బీన్స్ తీసుకుంటే మధుమేహం నుంచి తప్పించుకోవచ్చు

4

Off-white Section Separator
Rounded Banner With Dots

ఇందులో పీచు పదార్థాలు, విటమిన్ ఎ, కోలెడ్, మెగ్నీషియం లాంటివి ఉండడంతో రక్తంలోని కొవ్వును కరిగిస్తాయి.

Banner With Dots
Yellow Leaf

Tips

కంటిచూపును మెరుగుపరచడంలో బీన్స్‌లోని పోషకాలు బాగా సహకరిస్తాయి