Green chillies
పచ్చిమిర్చి తింటే షుగర్ తగ్గుతుందా!
Health Benefits
పచ్చి మిర్చి రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పచ్చిమిర్చిలోని ఎన్నో గుణాలు కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తాయి.
బరువు తగ్గాలని అనుకునేవారు రెగ్యులర్‌గా పచ్చి మిర్చి తింటే చక్కని ఫలితం ఉంటుంది.
Health Benefits
పచ్చి మిర్చి తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి రక్తంలో డయాబెటిస్ లెవెల్స్ 60 శాతం పెరుగుతాయి.
Health Benefits
కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజూ ఆహారంలో పచ్చి మిర్చి తీసుకోవడం మంచిది.
Health Benefits
మిరపకాయల్లో కేప్సైసిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరపు మెటబాలిజాన్ని పెంపొందిస్తుంది.
పచ్చి మిర్చి తినడం వల్ల శరీరంలో ఉండే తెలుపు, గోధుమ రంగు రకాల కొవ్వులు రెండూ తగ్గుతాయి.
Health Benefits
పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరిగి ఎలాంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారు.
మిరప గింజలను నువ్వుల నూనెలో వేసి వేడిచేయాలి. ఈ నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడు కీళ్లు, నడుముపై రాయడం వల్ల ఎలాంటి నొప్పులైనా తగ్గుతాయి.
Health Benefits
గ్లాసు నీటిలో గులాబీ పూలు కొన్ని పచ్చి మిర్చి ఉడికించిన నీటితో పుక్కిలిస్తే గొంతునొప్పి తగ్గుతుంది.
పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షణగా ఉంటాయి.
ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చిమిర్చి మంచి మందులా పనిచేస్తుంది. ఇందులోని రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి.