Bed Wetting

Bed Wetting

Bed Wetting

Bed Wetting

parental tips

పిల్ల‌లు ప‌క్క త‌డిపేస్తున్నారా?  ఈ టిప్స్ మీకోస‌మే..

పిల్ల‌లు ప‌డుకునే ముందు ఒక గ్లాస్ క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగించండి. ఇది యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్ష‌న్ స‌మ‌స్య‌లు త‌గ్గిస్తుంది. దీనివ‌ల్ల ప‌క్క త‌డ‌ప‌డం త‌గ్గుతుంది.

ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉండే వాల్‌న‌ట్స్‌, కిస్‌మిస్‌లు రోజూ తినిపించాలి. ఇందులోని పొటాషియం పిల్ల‌ల పెరుగుదల‌లోనూ స‌హాయ‌పడుతుంది.

White Bag

తృణధాన్యాలు పిల్లల్లో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడుతాయి. ఓట్స్, ఫుడ్ రైస్, కార్న్‌ఫ్లేక్స్, గోధుమ పొట్టు వంటి ధాన్యాలను బాగా తినిపించండి.

అరటిపండ్లు మూత్రాశయంలో అదనపు ద్రవాల్ని నిరోధించడంలో సహాయపడుతుంది. వీటిని సాయంత్రం వేళల్లో తినిపిస్తే మంచిది.

తులసి ఆకులను వేయించి, అందులో తేనె కలిపి తీసుకుంటే కూడా ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది.

White Bag

రాత్రిపూట స్వీట్లు, చాక్లెట్లు తినకుండా చూసుకోవాలి. వీటిలోని కృత్రిమ రసాయనాలు, చక్కెరలు కొన్ని జీవక్రియలకు దారితీయవచ్చు. కాబట్టి వీటి జోలికి వెళ్లనివ్వకండి.