కొత్త ఒమిక్రాన్‌ లక్షణాలివే.. 

Omicron BF7

మళ్లీ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీనికి ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BF 7 కారణంగా భావిస్తున్నారు.

BF 7 వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. పలు మార్గదర్శకాలను జారీ చేసింది. 

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన BF 7 వేరియంట్‌ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Arrow

ఒళ్లు నొప్పులు

జ్వరం, ముక్కు కారడం

దగ్గు, గొంతు నొప్పి

వినికిడి సమస్యలు

ఛాతీలో నొప్పి

వణుకు రావడం

వాసన కోల్పోవడం

వాసన కోల్పోవడం