Woman Reading

పది ప్రభుత్వ శాఖల్లో  503 పోస్టులు

Medium Brush Stroke

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల        శాఖ‌ల వారీగా...

ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టుల భర్తీ.. మే 2వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ‌

Man Reading

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 38

Woman Reading 02

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ 20, డీఎస్పీ 91, జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు 2, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ 8,

Books

జిల్లా ఉపాధి అధికారి 2, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు 6, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు 35

Woman Reading

మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి 121, జిల్లా పంచాయతీ అధికారి  పోస్టులు 5, సీటీఓ 48, డిప్యూటీ కలెక్టర్లు 42,

అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు 4, జిల్లా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు 2 భర్తీ చేయనున్నది.

Man Reading