వ‌న‌ప‌ర్తిలో 

గ్రీన్ వైన్ పాము

Green Vine

చెట్ల ఆకుల రంగులో క‌లిసిపోయినట్టు కనిపిస్తున్న‌ ఈ పాము పేరు గ్రీన్ వైన్‌.

GREEN VINE

ఆఫ్రికాలో ఎక్కువ‌గా ఈ గ్రీన్ వైన్ పాములు క‌నిపిస్తుంటాయి.

GREEN Vine

తాజాగా ఈ పాము వ‌న‌ప‌ర్తి ర్యాంక‌ర్ స్కూల్ సమీపంలో క‌నిపించింది.

Green Vine

దాదాపు 20 ఏండ్ల త‌ర్వాత తొలిసారిగా వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఈ గ్రీన్ వైన్ పాము క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.