కరోనా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ నిజమే!

COVID Vaccine

కొవిడ్‌ టీకాలతో దుష్ప్రభావాలు కలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సమాచార హక్కు చట్టం కింద పుణెకు చెందిన వ్యాపారి సర్దా అడిగిన ప్రశ్నకు ICMR, CDCSO ఈ మేరకు సమాధానమిచ్చాయి.

టీకా వేసిన చోట నొప్పి దద్దుర్లు కారణాల్లేకుండానే వాంతులు పొత్తికడుపులో నొప్పి తలనొప్పి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఛాతీనొప్పి

కొవిషీల్డ్‌

కాళ్ల నొప్పి పక్షవాతం మూర్ఛ కండ్లలో నొప్పి చూపు మందగించడం మానసిక స్థితిలో మార్పు

కొవిషీల్డ్‌

టీకా వేసిన చోట నొప్పి తలనొప్పి జ్వరం అలసట ఒళ్లునొప్పులు పొత్తికడుపులోనొప్పి

కొవాగ్జిన్‌

వికారం వాంతులు జలుబు దగ్గు కళ్లు తిరగడం వణుకు

కొవాగ్జిన్‌

ఇంజెక్షన్‌ చేసిన చోట నొప్పి దురద అలసట తలనొప్పి జ్వరం కండరాల నొప్పి

కొవొవ్యాక్స్

కీళ్ల నొప్పులు వాంతులు ఒళ్లునొప్పులు శక్తిలేకపోవడం వెన్నునొప్పి కళ్లుతిరగడం

కొవొవ్యాక్స్

జ్వరం కీళ్లనొప్పులు కండరాల నొప్పి శక్తిలేకపోవడం తలనొప్పి ఆకలి లేకపోవడం వికారం టీకా వేసిన చోట నొప్పి

స్పుత్నిక్‌ వీ

టీకావేసిన చోట నొప్పి జ్వరం తలనొప్పి అలసట ఒళ్లునొప్పులు కండరాలనొప్పి వికారం దద్దుర్లు నిద్రమత్తు

కార్బీవ్యాక్స్‌