బోన‌మెత్తిన గోల్కొండ‌

హైద‌రాబాద్ గోల్కొండ బోనాలు సంద‌డిగా కొన‌సాగుతున్నాయి. ఆదివారం సెల‌వుదినం కావ‌డంతో బోనాల‌కు న‌గ‌రవాసులు పోటెత్తారు. 

భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌తో గోల్కొండ ప్రాంతం క‌న్నుల పండువ‌గా మారింది. ఆ పిక్స్ మీరు చూడండి..

Arrow