Manushi Chillar
టాలీవుడ్‌కు
ఎంట్రీ ఇస్తున్న
మాజీ మిస్ వరల్డ్
మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
White Lightning
White Lightning
మెగా హీరో వరుణ్‌తేజ్‌తో మానుషి చిల్లర్ జోడీ కట్టబోతున్నట్టు సమాచారం.
White Lightning
వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
White Lightning
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మానుషిని ఎంపిక చేసినట్టు సమాచారం.
2017లో మిస్ ఇండియాతో పాటు మిస్ వరల్డ్ టైటిల్‌ను మానుషి గెలుచుకుంది.
White Lightning
White Lightning
అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో మానుషి నటించి మెప్పించింది.
ఇప్పుడు వరుణ్‌తేజ్‌కు జోడీగా మానుషి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతోంది.
మరి ఈ సినిమాతో ఏ మేర గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.