పాదాలు అందంగా క‌నిపించాలా?

రోజువారీ ప‌నుల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల పాదాల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌లేం. దీనికి తోడు రాత్రిళ్లు కూడా పాదాల‌ను క‌డ‌గ‌క‌పోవ‌డంతో అంద‌విహీనంగా క‌నిపిస్తాయి.

అయితే ఈ చిట్కాలు పాటించ‌డం ద్వారా పాదాల‌ను అందంగా, మృదువుగా మార్చుకోవ‌చ్చు.

Terrain Map

స్నానం చేసేట‌ప్పుడు పాదాల‌ను ఫ్యూమిస్ రాయి, స్క్ర‌బ్బ‌ర్‌తో రుద్దితే సున్నితంగా క‌నిపిస్తాయి.

పాదాలు పొడిగా, అంద‌విహీనంగా ఉంటే రోజూ మాయిశ్చ‌రైజింగ్ క్రీమ్ రాయాలి.

పెడిక్యూర్ వ‌ల్ల పాదాలు కాంతివంతంగా మెరుస్తాయి. అయితే దీన్ని ఎంచుకునేట‌ప్పుడు మీ పాదాల స‌మస్య‌ల‌కు స‌రిపోయేవిగా ఉండాలి.

Terrain Map

మెత్త‌గా చ‌దునుగా ఉండే ఫ్లోర్‌మ్యాట్‌పై పాదాల‌ను ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.

పాదాల సంరక్ష‌ణ కోసం ఫ్యూమిస్ స్టోన్‌, ఫూట్ క్రీమ్‌, పెడిక్యూర్‌సెట్‌, గ్లిజ‌రిన్ వంటివి కొత్త‌వి మంచిది.

చెప్పులు, షూలు మీ పాదాల‌కు స‌రిపోయేవి కొనాలి.

Terrain Map

కాళ్ల ప‌గుళ్లు, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్స్‌, రంగుమార‌డం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు డెర్మ‌టాల‌జిస్ట్‌ను సంప్ర‌దించాలి.