జుట్టుకు రంగేస్తున్నారా?

ఇప్పుడు వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ వెంట్రుక‌ల‌కు రంగు వేసుకుంటున్నారు. కొంద‌రు తెల్ల‌జుట్టు కోసం క‌ల‌ర్ వేసుకుంటే.. ఇంకొంద‌రు స్టైల్ కోసం వేసుకుంటున్నారు.

Banner With Dots

Hair Tips

ఏదేమైనా జుట్టుకు రంగు వేసుకునే వారు సరైన జాగ్ర‌త్తలు పాటించ‌క‌పోతే చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అవ‌కాశం ఉంది.

Off-white Section Separator
Yellow Leaf
Off-white Section Separator

జుట్టుకు రంగు వేసుకునేట‌ప్పుడు చ‌ర్మానికి త‌గ‌ల‌కూడ‌దు. చ‌ర్మానికి రంగు త‌గిలితే ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Rounded Banner With Dots

1

Off-white Section Separator
Rounded Banner With Dots

జుట్టుకు రంగు వేసుకునే ముందు ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొవాలి. తర్వాత రంగు వేసుకోవాలి.

2

Off-white Section Separator
Rounded Banner With Dots

ముందుగా నూనె రాసుకోవ‌డం వ‌ల్ల ముఖం, చెవుల‌పై రంగు ప‌డినా ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య ఎదుర‌వ్వదు.

3

Banner With Dots

ADVICE

డై ఎంపిక‌లో నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌కూడ‌దు. జుట్టు మంచి వాస‌న రావాలంటే హెయిర్ సీర‌మ్ లేదా హెయిర్ స్ప్రేల‌ను వాడాలి.

Off-white Section Separator
Rounded Banner With Dots

డై ఎంపిక‌లో నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌కూడ‌దు. జుట్టు మంచి వాస‌న రావాలంటే హెయిర్ సీర‌మ్ లేదా హెయిర్ స్ప్రేల‌ను వాడాలి.

4

Off-white Section Separator
Rounded Banner With Dots

హెయిర్ సీర‌మ్ మాడు, కుదుళ్ల‌కు త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. లేదంటే వీటిలోనిగాఢ ర‌సాయ‌నాలు కుదుళ్ల‌ను దెబ్బ‌తీసే అవకాశముంది.

5