Kriti Shetty

కృతి శెట్టి సెల‌బ్రెటీ క్ర‌ష్ ఎవ‌రో తెలుసా!

ఉప్పెన సినిమాతో సునామీలా దూసుకొచ్చింది కృతి శెట్టి.

White Lightning
White Lightning

మొద‌టి సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఆమె సినిమాల‌న్నీ హిట్ కావ‌డంతో ఇండ‌స్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది.

White Lightning

ఈ ఏడాదిలో శ్యామ్ సింగ‌రాయ్‌, బంగ‌ర్రాజు సినిమాలో హిట్ కొట్టిన కృతి.. ఇప్పుడు ది వారియ‌ర్ సినిమాతో వ‌స్తోంది.

జూలై 14న ది వారియ‌ర్‌ రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో జోరుగా పాల్గొంటున్న కృతి ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకుంది.

White Lightning

ఒక ఇంట‌ర్వ్యూలో మీ సెల‌బ్రెటీ క్ర‌ష్ ఎవ‌రు అని ఒక యాంక‌ర్ అడ‌గ్గా.. శివ‌కార్తికేయ‌న్ అని స‌మాధాన‌మిచ్చింది.

త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ యాక్టింగ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

White Lightning
White Lightning

త‌మిళం నేర్చుకోవడానికి శివ‌కార్తికేయ‌న్ సినిమాల‌నే చూస్తున్నాన‌ని కూడా తెలిపింది.

ప్ర‌స్తుతం కృతి శెట్టి తమిళంలో సూర్య హీరోగా న‌టిస్తున్న‌ అచ‌లుడు సినిమాలో న‌టిస్తుంది.