గంగోత్రిలో నటించిన ఈ చిన్నపాప ఎప్పుడేం చేస్తుందో తెలుసా?

గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట పాటతో గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్‌ ఆరిస్ట్‌ గుర్తుందా? ఆ చిన్న పాప ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తుందో తెలుసా?

White Lightning
White Lightning

మసూద సినిమాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కల్యాణ్‌రామ్‌నే ఈ వల్లంకి పిట్ట పాప.

White Lightning

కావ్య కల్యాణ్‌ రామ్‌ మన తెలుగమ్మాయే. హైదరాబాద్‌ స్వస్థలం.

గంగోత్రి తర్వాత విజయేంద్రవర్మ, ఠాగూర్‌, స్నేహమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించింది. దాదాపు 16 సినిమాల్లో బాలనటిగా మెప్పించింది.

White Lightning

తర్వాత చదువుపైనే పూర్తిగా శ్రద్ధపెట్టింది. 2019లో న్యాయవాద పట్టా కూడా అందుకుంది.

ఇప్పుడు కావ్య సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. తాజాగా మసూద సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

White Lightning
White Lightning

మసూద సినిమాలో కావ్య అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పుడు ఉస్తాద్‌ సినిమాలో కూడా కావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. 

హీరోయిన్‌గా అవకాశాల కోసం ట్రై చేస్తున్న క్రమంలోనే కావ్య.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హాట్‌ ఫొటోలు పోస్టుచేస్తోంది.

మరి హీరోయిన్‌గా ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి