సినిమాల్లోకి రాక‌ముందు

నివేదా ఏం చేసేదో తెలుసా

www.ntnews.com

కొందరు హీరోయిన్లకు చాలా తొంద‌ర‌గా గుర్తింపు వస్తుంటుంది. అలాంటి హీరోయిన్లలో నివేదా పేతురాజ్ కూడా ఒకరు.

Nivetha Pethuraj

మెంటల్‌ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది నివేదా పేతురాజ్‌. ఆ సినిమా తర్వాత తమిళంలో టిక్ టిక్ టిక్, రోష‌గాడు వంటి సినిమాలు చేసింది.

తెలుగులో అల వైకుంఠ‌పుర‌ములో, రెడ్, పాగ‌ల్ సినిమాలతో మెప్పించింది.

nivetha pethuraj

ఇప్పుడు విశ్వక్ సేన్‌తో మ‌ళ్లీ జోడీ క‌డుతోంది. దాస్ కా ద‌మ్‌కీ సినిమాలో న‌టిస్తున్న‌ది.

హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నివేదా సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేసిందో తెలుసా

హీరోయిన్ కాకముందు నివేదా ఓ బొటిక్‌ నిర్వహించేది.

Nivetha Pethuraj

Nivetha Pethuraj

బొటిక్ మాత్ర‌మే కాకుండా.. పలు ఈవెంట్లు చేసేది.. కార్ల కంపెనీల్లో కూడా పని చేసింది నివేదా పేతురాజ్.

ఆ స‌మ‌యంలో కొంద‌రు స్నేహితులు ఇచ్చిన స‌ల‌హాతో సినిమాల్లో వచ్చింది.

Nivetha Pethuraj

వచ్చీ రాగానే మంచి సినిమాలు పడటంతో నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది నివేదా.

nivetha pethuraj

ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే యోగా ఇన్‌ స్ట్రక్టర్‌ అయ్యేదాన్నని చెప్పింది నివేదా.

నివేదా న‌టించిన విరాట ప‌ర్వం సినిమా విడుద‌లకు సిద్ధంగా ఉంది.