మీ పేరుపై 

ఎన్ని ఫోన్ నంబ‌ర్లు ఉండొచ్చో తెలుసా 

www.ntnews.com

మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబ‌ర్లు ఉన్నాయి? మీ అడ్ర‌స్ ప్రూఫ్ మీద ఎవ‌రైనా దొంగ సిమ్ తీసుకున్నారా?  వీటి గురించి తెలుసుకునేందుకు టెలికాం సంస్థ‌లు వీలు క‌ల్పించాయి.

అంతేకాకుండా మ‌నం ఉప‌యోగించ‌ని నంబ‌ర్ల‌పై రిపోర్టు చేసే స‌దుపాయం కూడా ఉంది.

www.ntnews.com

ఒక్క వ్య‌క్తిపై గ‌రిష్ఠంగా 9 నంబ‌ర్లు మాత్ర‌మే ఉండేందుకు వీలుంది. కాబ‌ట్టి మ‌నం ఉప‌యోగించ‌ని నంబ‌ర్ల‌ను ఇలా రిపోర్ట్ చేయొచ్చు.

Arrow

Steps

01

ముందుగా http://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

www.ntnews.com

Light Yellow Arrow

Steps

02

ఆ వెబ్‌సైట్‌లో మ‌న ఫోన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌గానే, ఓటీపీ వ‌స్తుంది.

www.ntnews.com

Steps

03

మ‌న ఫోన్‌కు వ‌చ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేయ‌గానే మ‌న పేరు మీద ఉన్న ఫోన్ నంబ‌ర్ల వివ‌రాలు వ‌స్తాయి.

www.ntnews.com

Steps

04

ప్ర‌తి నంబ‌ర్ ద‌గ్గ‌ర రిపోర్ట్ చేయ‌డానికి ఇది నా నంబ‌ర్ కాదు, నా నంబ‌రే కానీ ఉప‌యోగించ‌డం లేదు అనే రెండు ఆప్ష‌న్లు ఉంటాయి.

www.ntnews.com

Steps

05

వాటిలో ఒక‌టి సెలెక్ట్ చేసి సబ్‌మిట్ చేస్తే స‌రిపోద్ది. ఆ నంబ‌ర్ల‌పై టెలికం శాఖ చ‌ర్య‌లు తీసుకుంటుంది.

www.ntnews.com