కుంకుమ పువ్వు తింటే క‌లిగే లాభాలు

Health benefits

మెరిసే చ‌ర్మం కోసం

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స‌హ‌జ‌సిద్ధంగా మ‌న చ‌ర్మం మెరిసేలా చేస్తాయి. చ‌ర్మంపై మొటిమ‌లు త‌గ్గించ‌డంలో దోహ‌దప‌డుతుంది

Banner With Dots

Saffron

టెన్ష‌న్ ఎక్కువై డిప్రెష‌న్‌లోకి వెళ్తే పాలల్లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగితే వెంట‌నే ఒత్తిడి త‌గ్గుతుంది. మూడ్ మారిపోతుంది

డిప్రెష‌న్ త‌గ్గించ‌డానికి

Wavy Line
Squiggly Line

కుంకుమపువ్వు తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌స్రావం వంటి స‌మ‌స్య  ఉండ‌దు.

రుతుక్ర‌మ స‌మ‌స్య‌ల‌కు

Off-white Section Separator
Yellow Leaf
Off-white Section Separator

బాదం పాలతో కుంకుమ పువ్వు తీసుకోవ‌డం వ‌ల్ల సెక్స్ సామ‌ర్థ్యంతో పాటు సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Off-white Section Separator

క్యాన్స‌ర్ దూరం

క్యాన్స‌ర్ కార‌కాలైన ఫ్రీ రాడిక‌ల్స్ పెర‌గ‌కుండా కుంకుమ పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు త‌గ్గిస్తాయ‌ని ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

Off-white Section Separator

బ‌రువు త‌గ్గ‌డానికి..

కుంకుమ పువ్వును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి అవ్వ‌దు.  కాబ‌ట్టి త‌క్కువ ఆహారం తీసుకుంటారు. బ‌రువు త‌గ్గుతారు.

Banner With Dots

Saffron

“ప‌డుకునే ముందు పాల‌ల్లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగితే మంచి నిద్ర ప‌డుతుంది.  “

Health Benefits

Off-white Section Separator

జ్ఞాప‌క‌శ‌క్తికి

కుంకుమ పువ్వులో క్రోసిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది.

Off-white Section Separator

కుంకుమ పువ్వులో క్రోసిటిన్, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఫ‌లితంగా హృద్రోగాలు వ‌చ్చే అవ‌కాశం త‌గ్గుతుంది.

Off-white Banner

కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్, ఆస్త‌మా, కోరింత ద‌గ్గు ఇలా ప‌లు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలోనూ కుంకుమ పువ్వు స‌హాయ‌ప‌డుతుంది.

Banner With Dots
Yellow Leaf

క‌ల్తీ గుర్తించ‌డ‌మెలా

చిటికెడు కుంకుమ పువ్వును గోరువెచ్చ‌ని నీళ్లు లేదా గోరువెచ్చ‌టి పాలల్లో వేయాలి. త‌క్ష‌ణ‌మే రంగు మారితే అది అస‌లైనది కాదు.